Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి: ఉపరాష్ట్రపతి ధన్‌కర్
  • తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న అమిత్ షా
  • పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం
  • అమెరికా లో ఎంట్రీకి హెచ్‌-1బీ కి ప్రత్యామ్నాయం ఓ-1 అవుతుందా?
  • RAW నూతన సారథిగా పరాగ్ జైన్
BTJBTJ
Sunday, June 29
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News»Cinema

కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‏తో యువతి పరారీ

May 27, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ప్రముఖ నటుడు మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన హార్డ్‌ డ్రైవ్‌ చోరీకి గురైంది. దీనిపై యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మూవీ కన్నప్ప. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 27వ తేదీన విడుదల కావాల్సి ఉంది. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, దేవరాజ్.. వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

VFX వర్క్స్ దాదాపుగా పూర్తయిన సమయంలో హార్డ్ డిస్క్ మాయం కావడం కలకలం రేపింది. దీనిపై సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచారు. కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలకు వీఎఫ్ఎక్స్ ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ డిజైన్ చేసింది. ఈ విజువల్స్ పొందుపరిచిన హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర లో గల 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది.

ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు చేరగా.. అక్కడ పని చేసే ఆఫీస్‌ బాయ్‌ రఘు అందుకున్నాడు. ఈ విషయాన్ని అతను తనకు గానీ, అక్కడ ఉండే ఇతర సిబ్బందికి గానీ చెప్పలేదని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ హార్డ్ డ్రైవ్ ను ఆఫీస్ లో పని చేసే మహిళకు ఇచ్చాడని, అప్పటి నుంచి ఇద్దరూ కనిపించట్లేదని అందులో వివరించారు. సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో రఘు, ఆ మహిళ ఈ కుట్రకు పాల్పడినట్లు విజయ్‌ కుమార్‌ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ కుమార్ ద్వారా 24 ఫ్రేమ్స్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీలను సేకరించినట్లు సమాచారం. వాటిద్వారా రఘు, ఆ మహిళ కదలికలపై ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
24 Frames Film Factory Film Leak Film Piracy Hyderabad Movie Industry Kannappa Movie Manchu Vishnu Movie Hard Drive Theft Movie Release Delay Tollywood News VFX Data Missing
Previous Articleచెన్నై చెందిన రాజగోపాలన్ కు లాటరీలో రూ. 231 కోట్ల జాక్ పాట్
Next Article ‘స్పిరిట్’ సినిమా కథ లీక్ అయినట్లు వార్తలు: సందీప్ రెడ్డి వంగా తీవ్ర అసంతృప్తి
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి: ఉపరాష్ట్రపతి ధన్‌కర్

india news June 29, 2025

రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలనే వాదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్…

Add to Bookmark Bookmark

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న అమిత్ షా

June 29, 2025

పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం

June 29, 2025

అమెరికా లో ఎంట్రీకి హెచ్‌-1బీ కి ప్రత్యామ్నాయం ఓ-1 అవుతుందా?

June 29, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.