Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది: హరీశ్ రావు
  • రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు: భారత్ పై 500 శాతం సుంఖాలు?
  • సీబీఐ చేతికి వాల్మీకి స్కామ్‌.. సమగ్రంగా దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశం
  • సివిల్‌ వివాదాలు పరిష్కరించే అధికారం వారికెక్కడిది? తెలంగాణ రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
  • 2026 జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర తేదీలు ఖరారు
BTJBTJ
Thursday, July 3
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»Tamil nadu News

హంతకులు కూడా ఇలా కొట్టరు: తమిళనాడు కస్టడీ మరణంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

July 2, 2025No Comments1 Min Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

తమిళనాడు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న కస్టోడియల్ డెత్ కేసుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. చివరికి హంతకులు కూడా ఈ స్థాయిలో దాడి చేయరంటూ పోలీసులపై మండిపడింది. ఈ ఘటనపై విచారణ జరిపి జులై 8 నాటికి నివేదిక ఇవ్వాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. సాక్ష్యాలన్నింటినీ దర్యాప్తు బృందానికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని శివగంగ జిల్లాలో అజిత్ కుమార్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అజిత్ ను ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలో అజిత్ మృత్యువాత పడ్డాడు. పోలీసులు హింసించడం వల్లే అజిత్ చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక కూడా అజిత్ పై చిత్రహింసలు నిజమేనని తేల్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా స్పందించారు.

అజిత్ మరణానికి కారణమైన ఐదుగురు పోలీసులను ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీని ‘కంపల్సరీ వెయిట్’కు పంపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మృతుడి తల్లి, సోదరుడితో ఫోన్‌లో మాట్లాడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. “ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. కొద్దిమంది సిబ్బంది చేసే పనులకు క్షమాపణ లేదు,” అని ఆయన హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
CBI Investigation Custodial Death Human Rights Violation Justice For Ajith law and order Madras High Court Police Brutality Tamil Nadu Police
Previous Articleఎందుకని భారతీయులు పెళ్లిళ్లకు అంత డబ్బు ఖర్చుపెడతారు?
Next Article 2026 జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర తేదీలు ఖరారు
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది: హరీశ్ రావు

AP/TS News July 2, 2025

ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బ్యాగ్ మ్యాన్‌’గా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని…

Add to Bookmark Bookmark

రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు: భారత్ పై 500 శాతం సుంఖాలు?

July 2, 2025

సీబీఐ చేతికి వాల్మీకి స్కామ్‌.. సమగ్రంగా దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశం

July 2, 2025

సివిల్‌ వివాదాలు పరిష్కరించే అధికారం వారికెక్కడిది? తెలంగాణ రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

July 2, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.