Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది: హరీశ్ రావు
  • రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు: భారత్ పై 500 శాతం సుంఖాలు?
  • సీబీఐ చేతికి వాల్మీకి స్కామ్‌.. సమగ్రంగా దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశం
  • సివిల్‌ వివాదాలు పరిష్కరించే అధికారం వారికెక్కడిది? తెలంగాణ రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
  • 2026 జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర తేదీలు ఖరారు
BTJBTJ
Wednesday, July 2
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»Russia News

రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు: భారత్ పై 500 శాతం సుంఖాలు?

July 2, 2025No Comments1 Min Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధం కొనసాగిస్తున్న రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు విధిస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న (Russia business ties) భారత్‌, చైనాపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం (Lindsey Graham) హెచ్చరించారు. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్న తెలిపారు.

ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లిండ్సే గ్రాహం మాట్లాడుతూ.. ‘రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుంది. భారత్ (India), చైనా (China) దేశాలు మాస్కో నుంచి 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి’ అని అన్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్‌ మద్దతుతో యూఎస్ సెనేట్‌లో బిల్లును తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ బిల్లు వచ్చే నెలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, రష్యా నుంచి భారత్‌ పెద్ద మొత్తంలో ముడి చముర కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా సైతం మాస్కో నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో యూఎస్‌ తెచ్చే ఈ బిల్లు భారత్‌, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
500 Percent Tariff China Sanctions Global Politics India Russia Ties Lindsey Graham Russia Oil Trade Ukraine War US Senate Bill US Tariff Threat
Previous Articleసీబీఐ చేతికి వాల్మీకి స్కామ్‌.. సమగ్రంగా దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశం
Next Article చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది: హరీశ్ రావు
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది: హరీశ్ రావు

AP/TS News July 2, 2025

ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బ్యాగ్ మ్యాన్‌’గా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని…

Add to Bookmark Bookmark

రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు: భారత్ పై 500 శాతం సుంఖాలు?

July 2, 2025

సీబీఐ చేతికి వాల్మీకి స్కామ్‌.. సమగ్రంగా దర్యాప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశం

July 2, 2025

సివిల్‌ వివాదాలు పరిష్కరించే అధికారం వారికెక్కడిది? తెలంగాణ రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

July 2, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.