సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ కి అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయస్థానం తీర్పుపై స్పందించిన పోసాని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే “ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్” అన్నట్లు ఉందన్నారు. పోసాని వ్యాఖ్యలు వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పోలీసులు పెట్టిన రెండు సెక్షన్లపై మేజిస్ట్రేట్ ఏకీభవించారని ఫలితంగానే పోసానికి రిమాండ్ విధించారని అన్నారు. బీఎన్ఎస్ యాక్ట్ 111 సెక్షన్‌ను మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోలేదని ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని పొన్నవోలు స్పష్టం చేశారు.
ఇవి తప్పక చదవండి
గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు
లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...
ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం
లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...
ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.
నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...


