Friday, 7 August 2026

కన్యత్వాన్ని (virginity) వేలానికి పెట్టిన UK అమ్మాయి

ఇంగ్లాండ్ కు చెందిన ఓ 22 ఏళ్ల అమ్మాయి తన కన్యత్వాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెడితే డబ్బున్నోళ్ళు వెర్రిగా వేలంలో పాల్గొన్నారు. అమ్మాయి ప్రొఫైల్ చూసి పిచ్చిగా వెర్రెక్కిపోయిన డబ్బున్నోళ్లు అందరూ పోటీ పడి మరీ ధర పెంచేశారు. చివరకు ఓ హాలీవుడ్ స్టార్ 18 కోట్ల రూపాయలకు ఆ అమ్మాయిని దక్కించుకున్న వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపేస్తోంది. పెద్ద చర్చకు దారి తీసింది.

బ్రిటన్లోని మాంచెస్టర్కు చెందిన 22 ఏళ్ల లారా అనే విద్యార్థిని తన కన్యత్వాన్ని ఆన్లైన్ లో వేలానికి పెట్టింది. ఇంకేముంది.. వేలానికి ఎగబడ్డారు పురుషోత్తములు.. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్లు, సెలబ్రిటీలు ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాల వారు ఆమె కన్యత్వంకోసం పోటీ పడ్డారు. చివరికి ఓ హాలీవుడ్ స్టార్ లారా కన్యత్వాన్ని దక్కించుకునేందుకు రికార్డు స్తాయిలో రూ.18కోట్లు పెట్టి బిడ్ వేసి దక్కించుకున్నారు.

తన కన్యత్వాన్ని వేలం వేయడంపై లారా స్పందిస్తూ తనకు ఎలాంటి ఆందోళనగానీ, బాధగానీ ఏమీ లేవని, చింతించడం లేదని చెప్పింది. ఆర్థిక భద్రత సాధించడానికి ఇదే మంచి మార్గమనిపించిందని కుండబద్దులు కొట్టేసింది. “చాలా మంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతారు. కనీసం నేను నా భవిష్యత్తును భద్రపరచుకున్నాను” అని వివరణ ఇచ్చింది.

ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్సైట్లో బిడ్డింగ్ ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించారు. ఇది సంపన్నులు, ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. లారాకు హాలీవుడ్ సెలబ్రిటీతో తుది ఒప్పందం కుదిరేముందు వేలానికి అనేక మంది రాజకీయనేతలు, వ్యాపార దిగ్గజాల నుంచి ఆఫర్లు వచ్చాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు