Friday, 7 August 2026

పవన్ కళ్యాణ్ & సాయి ధరమ్ తేజ్ కూడా-పప్పులో కాలు

చిరంజీవికి UK లో Life Time Achievement Award ఎవరు ఇచ్చారనే విషయం లో క్లారిటీ పవన్ కళ్యాణ్ కి కూడా లేకపోవడం విషాదకరం

తప్పుగా అర్ధం చేసుకున్న లిస్ట్ లో పవన్ కళ్యాణ్ & సాయి ధరమ్ తేజ్ కూడా జాయిన్ అయ్యారు
స్వయంగా పార్లమెంట్ ఇచ్చిన అవార్డు లాగా ట్వీట్ చేశారు

ఇది కేవలం కంప్లీట్ పిక్చర్ తెలియకపోవడం/అవగాహనారాహిత్యమే తప్ప తెలిసి తెలిసి ఫాల్స్ గొప్ప కోసం చేసిన పని అయితే కాదు.
ఇదంతా ప్రధాన మీడియా ఇచ్చిన తప్పుడు ప్రచారం/misleading information గానే చూడాలి.

మీడియా ఇప్పటికైనా చేసిన తప్పు గుర్తించిందో లేదో మరి

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు