Friday, 7 August 2026

9360 ర్యాంక్‌ ఉన్న యూనివర్సిటీతో ఒప్పందం: జార్జియా నేషనల్‌ యూనివర్సిటీపై విమర్శలు

అంతర్జాతీయ విశ్వవిద్యాలయం.. అబ్బో ఏ స్టాన్ఫోర్డ్, కార్నెల్ అనుకునేరు అది Georgia National University అంట. ప్రపంచ ర్యాంకింగ్ లో దాని రాంక్ 9360 అంటే అది ఎలాంటి యూనివర్సిటీనో అర్థం చేసుకోండి. ఇలాంటి వాటిని తెచ్చి వాటికి రాయితీలు ఇస్తే వీటి వలన విద్యార్థులకు కలిగే లాభం ఏంటో నాయకులే చెప్పాలి. SRM యూనివర్సిటీ గ్లోబల్ ర్యాంకింగ్ 1000-1200 మధ్య ఉంటుంది. అంటే ఈ జార్జియా నేషనల్‌ యూనివర్సిటీ స్థాయి క్వాలిటీ ఏంటో మీకు అర్థంకావలి.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ… రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్ర విద్యార్థులను గ్లోబల్‌ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఒప్పందం ఒక నిదర్శనమన్నారు. కాగా, రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ ఒప్పందం లక్ష్యం.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు