Friday, 7 August 2026

సన్ రైజర్స్ హెచ్చరిక: HCA పై వివాదం, CM రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణ ఆదేశాలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నెలకొన్న వివాదంపై CM రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టికెట్లు, ఫ్రీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను వేధిస్తున్నదని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే తాము ఉప్పల్ స్టేడియం వదిలి వెళ్లిపోతామని సన్ రైజర్స్ హెచ్చరించింది. మ్యాచ్ లకు సంబంధించిన టికెట్ల విక్రయం పైనా కొంతకాలంగా HCA పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే CM రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

ఈ వివాదం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలువడే అవకాశముంది.​

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు