Friday, 7 August 2026

ఆ 400 ఎకరాలు సర్కార్ భూములే: మంత్రి పొంగులేటి

అవును సర్కార్ భూములే అయితే అమ్మేయ్యాలి అనే రూల్ ఉందా? ఆ భూములను ఎవరైనా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారా? విద్యా రంగం కోసం యూనివర్సిటీ మాకు కావలి అంటుంది. మీరు విద్యారంగాన్ని మారుస్తాం గొప్పగా తయారు చేస్తాం అని ఒక పక్క చెబుతూ ఇప్పుడు ఆ యూనివర్సిటీ మాకు బదిలీ చేసింది కాబట్టి మావి అంటున్నారు బదిలీ చేసింది అంటే అవి ఒకప్పుడు యూనివర్సిటీవి అనే కదా అర్థం. మరి యూనివర్సిటీవి అయినప్పుడు ప్రభుత్వాలు తలుచుకుంటే తీసుకోలేవా అదే చేశారు.

ఇప్పుడు మీరు అమ్ముతాం అంటున్నారు కాబట్టి వద్దు యూనివర్సిటీకి ఇవ్వండి అని అడుగుతున్నారు. రేపు యూనివర్సిటీని ఇంకా అభివృద్ధి చేయాలి భవిష్యత్తులో అవసరం పడుతుంది అని అడుగుతున్నారు ఇచ్చెయ్యండి. ఇది ప్రభుత్వం భూమి అంటే ప్రజలదే కదా. మరి ప్రజలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అడుగుతున్నారు ఎందుకు ఇవ్వరు?

ఆయన మహానుభావుడు ఒకాయన JP అంటున్నారు, ఈ CM విద్యారంగం గురించి చాల చేస్తున్నాడు అని ఇదేనా చేస్తున్నది. 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు అందులో ఈ భూములు అమ్ముకుంటే వచ్చే డబ్బులు ఎన్ని? రాబోయే రోజుల్లో ప్రభుత్వ భూమి లేకుంటే లేదంటే ఎలాంటి అటవీ ప్రాంతం లేకుంటే అది ప్రజలకు ఇబ్బంది కాదా? పంతానికి పోకుండా ఆ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఒక చట్టం చేసి దాన్ని వదిలేసి ప్రజలకు మేలు చేయండి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు