Friday, 7 August 2026

ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల సంపన్నులు

ఫోర్బ్స్‌ ఇండియా 2024 సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు స్థానం పొందారు.

తెలంగాణ నుండి:

  • మురళి దివి & కుటుంబం (Divi’s Laboratories): రూ. 76,100 కోట్లు

  • P. పిచ్చి రెడ్డి (Megha Engineering – MEIL): రూ. 54,800 కోట్లు

  • PV. కృష్ణ రెడ్డి (MEIL): రూ. 52,700 కోట్లు

  • GM. రావు (GMR Group): రూ. 36,300 కోట్లు

  • PV. రాంప్రసాద్ రెడ్డి (Aurobindo Pharma): రూ. 35,100 కోట్లు

  • బండి ప్రసాద్ రెడ్డి (Hetero): రూ. 29,900 కోట్లు

  • ప్రతాప్ రెడ్డి (Apollo Hospitals): రూ. 28,400 కోట్లు

  • పొంగులేటి హర్ష రెడ్డి: రూ. 1,300 కోట్లు

హైదరాబాద్ నగరం, దేశంలో మూడవ స్థానంలో అత్యధిక బిలియనీర్స్‌ ను కలిగి ఉంది, మొత్తం 104 మంది.

ఆంధ్రప్రదేశ్ నుండి:

  • ప్రవీణ్‌కుమార్ ఓత్మల్ జైన్ (Goldmedal Electricals): రూ. 5,900 కోట్లు

  • N. విశ్వేశ్వర రెడ్డి (Shirdi Sai Electricals): రూ. 4,600 కోట్లు

  • P. బ్రహ్మానందం (Devi Sea Foods): రూ. 3,700 కోట్లు

  • రామచంద్ర గల్లా (Amara Raja Group): రూ. 3,400 కోట్లు

  • సురేంద్ర బొమ్మిరెడ్డి (Alliance Infrastructure): రూ. 2,200 కోట్లు

  • శ్రీహర్ష మజేటి (Swiggy co-founder): రూ. 1,900 కోట్లు

  • వెంకటేశ్వర ప్రసాద్ కొండ్రగుంట (Sandhya Marines): రూ. 1,700 కోట్లు

  • రామ్ కృపాల్ సింగ్ (Ram Kripal Singh Constructions): రూ. 1,700 కోట్లు

  • నెక్కంటి సీతారామచంద్ర మూర్తి (Nekkanti Sea Foods): రూ. 1,000 కోట్లు

  • ముప్పన వెంకట రావు (M Venkata Rao Infra Projects): రూ. 1,000 కోట్లు

ఈ జాబితాలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గూడూరు, కడప వంటి నగరాల నుండి వ్యాపారవేత్తలు స్థానం పొందారు.

ఈ వివరాలు, తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార రంగంలో ఉన్న వృద్ధిని మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు