Friday, 7 August 2026

వివాహేతర సంబంధం నేరం కాదు

మరో సారి కోర్టు వివాహేతర సంబంధం నేరం కాదు అని తీర్పు ఇచ్చింది. ఈ సంబంధం నిరూపిస్తే దాని ద్వారా సులభంగా విడాకులు పొందవచ్చు. ఈ సంబంధం ఉంది అని తెలిసితె భార్య భర్త ఇద్దరు కలిసి మాట్లాడుకొని కలిసి ముందుకు పోవాలా లేదంటే విడిపోవాలి అని నిర్ణయించుకోవాలి. అంతే తప్ప ప్లాన్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కొట్టుకోవడం ద్వారా న్యాయపరంగా ఎలాంటి లాభం కలుగదు. పైగా ఈ గొడవలో కేసులు పెట్టుకుంటే ఇద్దరికీ నష్టం తప్ప లాభం లేదు అంటున్నారు నిపుణులు.

2018 లో భారతదేశ సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పు ప్రకారం: సెక్షన్ 497 IPC (Indian Penal Code) ఇది ముందు వరకూ ఒక పురుషుడు వివాహిత స్త్రీతో సంబంధం పెట్టుకుంటే, ఆ పురుషుడిని నేరస్తుడిగా పరిగణించేది. సుప్రీం కోర్టు 2018 సెప్టెంబర్ 27న ఈ చట్టాన్ని రద్దు చేసింది తీర్పు: అడల్టరీ (adultery) నేరం కాదు, కానీ వివాహ బంధానికి చెడే అంశం ఇది వ్యక్తిగత పరమైన విషయం; ఒకరిని శిక్షించలేం అని కోర్టు పేర్కొంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు