Wednesday, 3 September 2025

Subscribe to BTJ

ఓ ప్యారసైట్.. ఓ జీవధార…

ప్యారసైట్ సినిమా ఇవాళే చూశా. ఇంతకు ముందే చాలా మంది చూసేసారు. రాయాల్సిందంతా రాసేసారు. నేను కొత్తగా ఏం రాయాలి? ఉన్నది అనిపించింది రాయాలి. ప్యారాసైట్ చూస్తున్నంతసేపూ నాకు 'జీవధార' గుర్తొచ్చింది. ఎక్కడిదీ...

కవి హృదయం.. “ఊహ చేద్దాం రండి” పుస్తకానికి దొంతం చరణ్ ముందుమాట

నేను ప్రేమిస్తాను. ప్రేమించడమంటే నిరసన తెలుపడమే. కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకోవడమంటే ధిక్కారం ప్రకటించడమే. నిరంతరం జ్ఞాపకం చేసుకోవడం మన దినచర్యలో భాగమైతే, మనం దీర్ఘకాలిక పోరాటంలో భాగమై ఉన్నామని అర్ధం. “Performance...

సాంగ్ ఆఫ్ సొలోమోన్ విజయ్ కుమార్

Pain and tears... all the wayచిరుగాలి తరగలకే పరవశించిపోయే ఈ సుకుమార హృదయాన్ని నరికి పోగులు పెట్టావుకదరా నాకొడకా!మాలోళ్ళ మురికి కన్నీళ్ళతో నా పవిత్ర మనో మందిరాన్ని మలినం చేశావుగదరా ఇజీకుమారా!ఇలా నన్ను చిత్రహింసల పాల్జేయడానికి నీకెవరిచ్చార్రా...

రాయలసీమ ప్రతిఘటనా స్వరం..

భూమనా! ఓ భూమనా! —----------------------------------- A Genius of Three Generationsభూమనా! ఓ భూమనా! రాయలసీమనా! రగిలే భూమనా! నిన్ను నడిపిస్తున్నది మన వేమనా? పిలిస్తే పలికే ప్రేమనా? కురిసే జ్ఞాపకాల వాననా! భూమనా!నువ్వు చూడని ఎత్తుల్లేవు. నువ్వెక్కని కొండల్లేవు. నువ్వు నడవని ఉద్యమాల్లేవు. ఇంకా...

‘జీవితాదర్శం’

అష్ట దిగ్బంధనాల ప్రేమ భావోద్వేగాలు కాదు శాంతిని మించిన 'జీవితాదర్శం' లేదని నిరూపించిన లాలస!“జీవితాదర్శం” చలం రాసిన ఎనిమిదో నవల. 1948లో రాసిన ఈ నవల ఆయన చివరి నవల కూడా. రాసింది 1948లో...

పుస్తకోదయం!

మనం ముఖ పుస్తకాలం కాకూడదు. పుస్తక ముఖులం కావాలి.వాస్తవికం, కాల్పనికం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం…ఏదైనా కావొచ్చు. అదే పుస్తకమైనా కావొచ్చు. పుస్తకం అంటే ఒక సంభాషణ. ఒక వర్తమానం. ఒక సందేశం. ఒక వ్యక్తి...

కొండంత వెలుగు కోసం చిగురంత ఆశ!

ఏ వయసు పిల్లలకైనా వారి ప్రపంచంలో తమవైన బోలెడన్ని ఊహలుంటాయి. సృజనాత్మకత వుంటుంది. ఆశలుంటాయి. సంతోషాలుంటాయి. అలాగే పెద్దల వల్ల, సమాజ వ్యవహార శైలి వల్ల వారిలో ఏర్పడే నిరాశలుంటాయి. అణచివేయబడుతున్న దుఃఖముంటుంది....

శ్రామిక స్త్రీ జన చిత్రణ “దాల్చ”!

ఇది ఆరుగురు అసాధారణ బహుజన మహిళల జీవితాల్ని గుదిగుచ్చి ఒక్కచోట చేర్చిన కథా సంపుటి. శ్రామిక కులాల్లోని మహిళలు సమాజంలో ఇతర వర్గాల స్త్రీలతో పోలిస్తే అసాధారణ జీవితం గడుపుతున్నట్లే మనకి అర్ధమవుతుంది...

కుక్కల గురించి మానవీయ కథలు

ఈ సృష్టిలో మనిషికి మనిషి కాక అత్యంత ఆత్మీయమైన జీవులలో శునకం ప్రధానమైనది. అది ఆవు, గేదెల్లా పాలివ్వదు. ఎద్దు, దున్నల్లా వ్యవసాయానికి పనికిరాదు. గుర్రంలా వాహనం కాదు. ఒంటెల్లా రవాణాకి ఉపయోగించదు....

నగ్నముని విలోమ కథలు మరోసారి…

ఇంతకంటే అత్యవసర సమయం వున్నదా “విలోమ కథలు” మళ్లీ ప్రచురణకి రావటానికి?అందు మూలముగా సమస్త జనులకు తెలియజేయునదేమనగా….. ప్రపంచం తల్లకిందులుగా నడుస్తున్నదని, అందునా భారతదేశం పరిస్తితి మరీ దారుణమని, ఇక్కడ ఈ దేశం కనీసం...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

Asylum హోటల్ నిరసనలు పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నాయి: పోలీసు చీఫ్

నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ చైర్, చీఫ్ కానిస్టేబుల్ గావిన్ స్టీఫెన్స్ ప్రకారం, ఆశ్రయ హోటళ్లలో శరణార్థులను ఉంచడంపై నిరసనలు ఈ వేసవిలో పోలీసు బలగాలపై "తీవ్ర ఒత్తిడి"ని కలిగించాయి. జూన్ నుండి...

శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం...

తెలంగాణ న్యాయవాద దంపతుల హత్య కేసు: సీబీఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభం

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వామనరావు–నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img