Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News»Culture

పెళ్లిళ్లలో బఫె భోజనం గురించి చాలామందికి కంప్లైంట్స్ ఉన్నాయి

May 18, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

చేతిలో ప్లేట్ పట్టుకొని అడుక్కుతినటానికి పోయినట్లు ఉంది అని ఒకరు, వడ్డించే వాడు రెండు సార్లు వెళితే ఒక విధంగా చూస్తున్నాడు అని, పెద్ద పెద్ద క్యూలు ఉంటున్నాయి అని, తిరిగి పెట్టించుకోవటానికి చాల ఇబ్బంది అవుతుంది అని, నిలబడి తినలేకపోతున్నాం అని ఇలా రక రకాల సమస్యలు చెబుతుంటారు. దీని కన్నా బంతి భోజనం మేలు అని అది ఎంతో బాగుండేది అని చెబుతారు.

మనవాళ్ళు బఫె భోజనం విధానాన్ని కొంచెం మార్చడం వలన ఇబ్బందులు వస్తున్నాయి. బఫె భోజనంలో ఎవరికీ వాళ్ళు వడ్డించుకోవాలి లేదంటే సహాయం చేయటానికి సిద్ధంగా ఉండాలి. పదార్థాలన్నిటిని ఒకే దగ్గర కాకుండా రెండు మూడు కౌంటర్లలో అందుబాటులో ఉంచాలి. అతిధులకు అనుగుణంగా స్థలం ఉండే విధంగా చూసుకోవాలి. ఆ ప్రదేశంలో కొని టేబుల్స్ కుర్చీలు వేసి ఉంచాలి. వడ్డించే వాళ్లకు లేదా సహాయం ఉండేవాళ్లకు క్లియర్ గా నియమాలు చెప్పి ఉండాలి.

బఫె విధానంలో మనకు నచ్చిన పదార్థాలను తీసుకునే అవకాశం ఉంటుంది. నచ్చితే ఒకటికి రెండు ఎక్కువ తీసుకోవొచ్చు. అనవసరమైన వృధా తగ్గుతుంది. ఇంత టైం లోనే తినాలి అనే పరిస్థితి ఉండదు. వడ్డించే వారి కోసం ఆగవలసిన అవసరం ఉండదు. తక్కువ సిబ్బందితో ఎక్కువ మందికి సర్వీస్ చేయవచ్చు.

సమస్యలు రావటానికి కారణం వేడుక చేసే వాళ్ళు ఒకే సారి భోజనాలకు అందర్నీ పిలవడం వలన సమస్య ఎక్కువగా రావడం జరుగుతుంది. అలా కాకుండా భోజనాలను ఎక్కువ సమయం అందుబాటులో ఉంచడం వలన తోపులాట క్యూలో నిలబడడం అనేవి ఉండవు. పదార్థాలను రెండు మూడు కౌంటర్లు లో ఏర్పాటు చేయడం వలన సమస్య తగ్గుతుంది. అలాగే అన్ని ఆహార పదార్థాలు పేర్లను సూచించే బోర్డ్స్ పెట్టడం వలన అతిధులు ఎం కావాలో చూసి తీసుకుంటారు. అలాగే వడ్డించే దగ్గర ముఖ్యమైన వాళ్ళు ఒకరిద్దరు పర్యవేక్షించక పోవడం వలన కూడా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకొని సరి అయిన విధంగా చేస్తే బఫె అనేది భోజనాలకు మంచి విధానం.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Buffet Meals Buffet Setup Catering Tips Cultural Traditions Event Planning food Arrangement Guest Experience Indian Weddings Wedding Food Wedding Hospitality
Previous Articleప్రేమ జంటలే టార్గెట్ గా కడప కాన్స్టేబుల్ అరాచకాలు
Next Article గాజాలో ‘క్రూరమైన పేదరికం’ గురించి హెచ్చరిస్తూ ఇజ్రాయెల్‌పై మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరిన లైలా మోరన్
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.