సహనం కోల్పోయి ASP పైకి చెయ్యెత్తి.. మరో వివాదంలో కర్ణాటక సీఎం karnataka news April 29, 2025కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించి వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్థాన్‌తో యుద్ధం తప్పనిసరి కాదు’ అని వ్యాఖ్యానించడంతో ఆయనపై…