Wednesday, 18 March 2026

కుక్కలు సమస్య కాదు… సుప్రీం తీర్పుపై రాహుల్ గాంధీ స్పందన

సుప్రీం కోర్టు దిల్లీ, ఎన్సీఆర్‌లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించిన తీర్పుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మూగజీవాలైన కుక్కలు సమాజానికి పెద్ద సమస్య కాదని, వాటిని నిర్మూలించడం సరికాదని అన్నారు. స్థానిక షెల్టర్ల ఏర్పాటు, స్టెరిలైజేషన్, టీకాలు వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి నటుడు అడవి శేష్ లేఖ:
నటుడు అడివి శేష్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. దిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా లేఖ రాశారు. జంతు హక్కుల సంస్థలు, మేనకా గాంధీ తీర్పును వ్యతిరేకించారు. దిల్లీలో 3 లక్షల వీధి కుక్కలకు 3 వేల షెల్టర్లు, రూ.15 వేల కోట్ల ఖర్చు అవసరమని మేనకా తెలియచేశారు.

సుప్రీం కోర్టు వీధి కుక్కల వల్ల కుక్కకాటు, రేబిస్ మరణాలు పెరుగుతున్నాయని, వాటిని దూర షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఇతర పార్టీలు, జంతు ప్రేమికుల పిటిషన్లను విచారించబోమని, కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని స్పష్టం చేసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు