Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»World News

ఆడవాళ్లు ఆడవాళ్లకు శత్రువులా?

May 8, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఆడవాళ్ళకు ఆడవాళ్లు శత్రువులు అనే కన్నా వాళ్ళను ఆ విధంగా ఏళ్లుగా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళను ఆవిధంగా తయారు చేశారు. మనుషులందరికి ఒకే విధమైన తెలివితేటలూ, ఐక్యూ, లాజికల్ థింకింగ్ ఉండవు. తెలివైన ఆడవాళ్లు బయటికి వచ్చి మాట్లాడి ప్రశ్నించి పోరాడితే ఎన్నో ఏళ్ళ తరువాత ఓటు హక్కు రాజ్యాధికారం ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. కొంతమంది తెలివైన ఆడవాళ్లు హాఫ్ బ్రెయిన్ తో ఆడవాళ్లకు శత్రువులుగా మారి ఆడవాళ్లను తిట్టడం దూషించడం వాళ్ళు ఎలా ఉండాలో చెప్పి ఆడవాళ్లను చీకట్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.

పుట్టినప్పటి నుండి వివక్షను తిట్లను దూషణలను భరించడం ఏంటో ఎప్పుడైనా మగవాళ్ళు అనుభవించారా? తల్లితండ్రులు అన్నలు తమ్ములు స్కూల్లో టీచర్లు సమాజం ఇలా అందరు నీవు అమ్మాయివే కదా నీవు అమ్మాయివే కదా అంటూ మాట్లాడుతూ వాళ్ళను తక్కువ చేయడం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నీకు చదువెందుకు? నీకు ఉద్యోగం ఎందుకు? నీకు ఆస్తి ఎందుకు? నీకు ఇంత ఖరీదయినా బట్టలు ఎందుకు? నీకు ఇలాంటి బట్టలు ఎందుకు? ఎప్పుడు నీవు బయటికి ఎందుకు? ఇవే కదా వాళ్లకు ఇచ్చే బహుమానాలు.

భర్తకు ఇష్టమైన వంటలు చేసి పెట్టాలి, భర్తను సుఖ పెట్టాలి, భర్త చెప్పినట్లు వినాలి, అత్తమామలకు సేవ చేయాలి, ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండాలి ఇవే కదా సంవత్సరాలుగా నూరిపోసి వాళ్ళను ఆ విధంగా తయారు చేసింది. ఇప్పుడిప్పుడే కదా కొంతమంది అమ్మాయిలు చదువుకొని పెళ్లి విషయంలో భర్త విషయంలో బట్టల విషయంలో తమ ఇష్టాన్ని కొంచెం దైర్యంగా చెబితే భరించలేక భూతులు రాస్తూ తిడుతూ తమలోని కుళ్ళును వెళ్లగక్కుతున్నది.

ఎప్పుడైనా వంటగదిలో గంటలు గంటలు నిలబడి పని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇష్టమున్నా లేకపోయినా భర్తతో బలవంతంగా కలవడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ప్రతి రూపాయికి భర్తను లేదా ఇంట్లో వాళ్ళను అడగటానికి మనసును చంపుకోవడం ఏంటో తెలుసా? ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంట్లో పర్మిషన్స్ తీసుకోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? ఎలా తెలుస్తాయి ఎప్పుడైనా వాళ్ళు కూడా మనుషులే అని మనకు గుర్తుకు వస్తే కదా తెలియటానికి.

మన సంస్కృతి, మన పరువు ప్రతిష్టలు అనేవి ఆడవాళ్ళలో లేవు అని ఎప్పటికి అర్థం చేసుకుంటాం. వాళ్ళు మనతో సమానం అని కాదు వాళ్ళు మనకన్నా చాలా చాలా ఎక్కువ అని ఎప్పటికి అర్థం అవుతుంది. వాళ్ళు లేకపోతె మొత్తం మనిషి మనుగడే లేదు అని ఎప్పటికి తెలుస్తుంది. మగవాళ్ళు ఎలా జీవిస్తున్నారో మహిళలు కూడా అలాగే జీవించాలి అనుకుంటారు అని ఎప్పటికి అర్థం అవుతుంది.

వాళ్ళు వస్త్రధారణలో వాళ్ళ అలవాట్లలో సంస్కృతిని వెదకకండి వాళ్ళ పెళ్లిలో మీ పరువు ప్రతిష్టలను ముడిపెట్టకండి. వాళ్ళు ఎం వేసుకున్నా వాళ్ళు ఎం తాగుతున్నా వాళ్ళు ఎం తింటున్నా వాళ్ళ మనన వాళ్ళను వదిలెయ్యడం నేర్చుకోండి నేర్పించండి అర్థం చేసుకోండి. వాళ్ళు చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా పదవి పొందినా తిరిగి మా చెప్పుచేతల్లో ఉండాలి చెప్పినట్లు వినాలి అనే ఆలోచనను వదిలెయ్యండి వాళ్ళు మనకన్నా చాల చాలా విషయాల్లో మెరుగైన వాళ్ళు అని ఆలోచన చెయ్యండి అర్థం చేసుకోండి.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Cultural Conditioning Feminist Thought Gender Equality Modern Feminism Patriarchy Explored Social Injustice Voice For Women Women Empowerment Women Rights Movement Women Unity
Previous Articleహైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్
Next Article ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాఫ్టర్ 5 గురి యాత్రికుల మృతి
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.