Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»Thinking Aloud

నీకు నచ్చినట్లు నీవు జీవించడం సాధ్యమా?

March 17, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

మనుషులు సమూహ జీవులు. సమూహం ఏం చేస్తుందో అదే మనుషులు చేయటానికి ప్రయత్నిస్తారు. మెజారిటీ మనుషులకు తెలివితేటలు, ఐక్యూ అనేవి యావరేజ్ గా ఉంటాయి. మిగతావాళ్ళకు తెలివితేటలు, ఐక్యూ ఎక్కువగా ఉంటుంది. సమాజ గమనాన్ని వాళ్ళే నిర్దేశిస్తారు.

అందరు మనుషులను తమకిష్టమొచ్చినట్లు జీవించమని చెబుతారు ఇలా చెప్పడం చాల సులభం. కాని మనుషులు తమకిష్టమొచ్చినట్లు జీవించాలి అంటే దానికి చాల ఆలోచన, విశ్లేషణ, నిర్ణయాత్మకశక్తి, ధైర్యం కావాలి. మెజారిటీ మనుషులు ఇవన్నీ చేయలేరు. వాళ్ళు అనుసరించడం సులభం అని అనుసరిస్తారు.

ఒకవేళ ఒక వ్యక్తికి ఆలోచన, విశ్లేషణ, నిర్ణయాత్మకశక్తి, ధైర్యం ఇవన్నీ ఉండి జీవించాలి అనుకున్నా, అతనికి అతని భార్యపిల్లలు, అతని తల్లితండ్రులు సహకరించాలి. వాళ్లందరికీ ఆలోచన, విశ్లేషణ, నిర్ణయాత్మకశక్తి, ధైర్యం ఇవన్నీ ఉండాలి, అతనికి సపోర్ట్ గా నిలబడాలి. ఇవన్నీ అతికొద్దిమందికి మాత్రమే సాధ్యం.

మనిషి మీద ఎందుకు ఒత్తిడి ఉంటుంది అంటే అది సమూహప్రభావం. ఒకప్పుడు ఒత్తిడి తక్కువగా ఉండేది ఎందుకంటే కమ్యూనికేషన్ తక్కువగా ఉండేది. ప్రపంచంలో జరిగే విషయాలు తెలియటానికి చాల సమయం పట్టేది, మనుషులు మాట్లాడుకునేది చాల తక్కువగా ఉండేది.

ఎప్పుడైతే కమ్యూనికేషన్ టెక్నలాజి పెరిగిందో మనుషుల మీద ఒత్తిడి కూడా పెరిగింది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేసేది గంటల్లోనే తెలిసిపోతుంది. మేము ఇల్లుకట్టాం, మేము కారు కొన్నాము, మేము టూర్ వెళ్లాం, మేము పెళ్లి ఇంత గ్రాండ్ గా చేసాం, మేము ఫైవ్ స్టార్ హోటల్ లో భోజనం చేశాం అని వాట్సాప్ స్టేటస్ లలో పెట్టేస్తున్నారు.

మరి ఇవన్ని చూసిన మిగతావాళ్ళు మేము ఎప్పుడు ఇల్లు కొనాలి, కారు కొనాలి, టూర్ వెళ్ళాలి అనే ఆలోచన చేస్తారు దానితో ఒత్తిడి పెరుగుతుంది. అవన్నీ మనకు అనవసరం, మనకు ఉన్నదాంట్లో మనం జీవిద్దాం అనుకుంటే ఇంట్లో కుటుంబసభ్యులు కావొచ్చు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు అందరు చిన్నచూపు చూస్తారు, చేతకానివాడిగా చూస్తారు.

మరి దీనినుండి బయటపడడం ఎలా? బయటపడడం కష్టం, కాకపోతే కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. ఒకటి తల్లితండ్రులను ఎన్నుకోలేం కాబట్టి వాళ్ళ విషయంలో ఏం చేయలేము. పెళ్లి చేసుకునేముందు అమ్మాయితో లేదా అబ్బాయితో మాట్లాడి వాళ్ళఆలోచన ఏంటి, ఎలాంటి జీవితం వాళ్ళు కోరుకుంటున్నారు అనే విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకొని కుదిరితే పెళ్లి చేసుకోవడం వలన ఒత్తిడిలేని జీవితం జీవించటానికి అవకాశం ఉంటుంది, అది కూడా 100% ఉంటుంది అనుకోలేము.

అలాగే పిల్లల పెంపకంమీద ఎక్కువ శ్రద్దపెట్టి, ఆర్థిక పరిస్థితులు, సమాజ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు వాళ్లతో పంచుకుంటే వాళ్ళను సరి అయిన మార్గంలో నడిపించే ప్రయత్నం చేయవచ్చు. ఇలా చేసినా పిల్లలు మన ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎదిగేకొద్దీ వాళ్ళకుండే లక్షణాలు బయటపడతాయి. అప్పుడు అవి తల్లిదండ్రులతో సరిపోకపోవొచ్చు. మనిషి ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే ప్రయత్నం చేయకుంటే మార్పు ఎలా వస్తుంది!?

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Emotional Well-Being Family Expectations Human Behavior Human Psychology Individual Freedom Inner Peace Life Choices Lifestyle Decisions Mental Health Awareness Mental Stress Mindset Shift Modern Society Motivational Thoughts Overcoming Challenges Overcoming Pressure Peer Pressure Personal Development Personal Growth Psychological Impact Psychological Well-Being Self-Discovery Self-Improvement Social Influence Social Pressure Societal Expectations Stress Management Stress-Free Living Success Mindset Work-Life Balance
Previous Articleసునీత విలియమ్స్ భూమి మీదకు రాక.. టైం ప్రకటించిన నాసా..
Next Article అమెరికాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.