Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»india news

ఆస్ట్రేలియా పోలీసుల కర్కశత్వం భారత సంతతి వ్యక్తి మృతి?

June 16, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి (Gaurav Kundi) అనే యువకుడిపై అక్కడి పోలీసులు ఇటీవల కర్కశంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన గౌరవ్.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అడిలైడ్లో ఉండే గౌరవ్ కుండి, అమృత్పాల్ కౌర్ దంపతుల మధ్య ఇటీవల చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. అది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు.. గృహ హింసగా భావించారు. అనంతరం ఇంట్లోకి వచ్చి గౌరవ్ను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే, తమ మధ్య ఎలాంటి గొడవ లేదని, కేవలం చిన్న వాగ్వాదమేనని అతడి భార్య అమృత్పాల్ వారించినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. తాను ఎలాంటి నేరం చేయలేదని గౌరవ్ ఎంత వేడుకున్నా కనికరించలేదు. అతడిని బలవంతంగా నేలపై పడేసి అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ ఘటనను అమృతాల్ తన కెమెరాలో చిత్రీకరించడంతో పోలీసుల కర్కశత్వం బయటపడింది.

అయితే, కిందపడిన తన భర్త మెడను ఓ పోలీసు అధికారి మోకాలితో గట్టిగా అదిమి పట్టాడని, అరెస్టు సమయంలో తల నేలకు, పోలీసు వాహనానికి బలంగా తాకడంతో గౌరవ్ అక్కడే స్పృహ కోల్పోయాడని అమృత్పాల్ ఆరోపించారు. ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతడి మెదడు, మెడ నరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని అమృత్పాల్ వేడుకున్నారు. ఈ చర్య 2020లో అమెరికాలో జరిగిన ఆఫ్రో- అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ ఉదంతాన్ని తలపించిందని స్థానిక మీడియా పేర్కొంది.

ఏమిటీ జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం?
2020 సంవత్సరంలో ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ (46) మృతి చెందాడు. పోలీసు అతడి మెడపై మోకాలితో నొక్కడం వల్ల మెడపై ఒత్తిడి కలిగి మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయిందని.. దీంతో గుండె ఆగి జార్జ్ మరణించినట్లు వైద్యులు స్పష్టంచేశారు. ఈ ఘటన అమెరికాతో సహా ప్రపంచదేశాలలో పెద్దఎత్తున నిరసనలకు దారితీసింది. నల్లజాతీయులపై హింస.. జాతి వివక్ష వంటి సమస్యలపై అమెరికాలో వేలాదిమంది ప్రజలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలిపారు. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంకర్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Adelaide Death Amritpal Kaur Australia News Custodial Violence Gaurav Kundi George Floyd Human Rights Violation Indian in Australia Police Brutality Police Misconduct
Previous Articleమృత దేహాలను ఇవ్వండి: అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబీకుల అభ్యర్ధన
Next Article పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారిలో ఐదుగురు యువకులు గోదావరి నదిలో మునిగి మృత్యువాత
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.