Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»palestine

Suicide drones ఉపయోగిస్తున్న ఇజ్రాయెల్ – Technology తో మారణహోమం

April 20, 2025No Comments1 Min Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఇజ్రాయెల్ ఇటీవలి రోజుల్లో గాజా పట్టణంపై దాడుల్లో Suicide drones వినియోగాన్ని పెంచింది, ఇవి ప్రత్యక్షంగా పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

ఇటీవలి 9 రోజులలో displacement Centers లేదా టెంట్లపై దాడులకు వీటి ఎక్కువగా వినియోగం జరిగింది. కనీసం 4 Suicide drones పేలిపోవడం వల్ల గాజా ప్రాంతంలో పౌరులు భారీగా మృతిచెందారు.

ఈ డ్రోన్ల వినియోగం targeted areas లో భారీ అగ్నిప్రమాదాలకు దారి తీసింది, తద్వారా మరిన్ని మృతులు సంభవించాయి. కొంతమంది మంటల్లో కాలిపోవడంతో మరణించారు.

suicide Rotem L drones అంటే ఏమిటి?

• ఇవి AI ఆధారితంగా పనిచేస్తూ ఎగిరే బాంబులు.
• 6.5 కిలోగ్రాముల పేలుడు సామర్థ్యం కలిగి ఉంటాయి.
• 45 నిమిషాలపాటు నిశ్శబ్దంగా ఎగరగలవు.
• మానవ గుంపులను గుర్తించి దాడి చేయడానికే ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
• నగర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హత్యల కోసం తయారు చేయబడ్డాయి — పైలట్ లేకుండానే లేదా చాలా తక్కువ పర్యవేక్షణతో పని చేస్తాయి.
• ఇవి “precision weapons” (సూక్ష్మంగా లక్ష్యాన్ని చేదించే ఆయుధాలు) — జవాబుదారీతనం లేకుండా తప్పించుకోవడం కోసం ఉపయోగపడతాయి.
• ఒక్క సైనికుడే సులువుగా ఆపరేట్ చేయగలిగే విధంగా రూపొందించబడ్డాయి.

ఇజ్రాయెల్ వీటిని ఎందుకు ఉపయోగిస్తోంది?

• వినియోగించడం సులభం, చంపడమూ సులభం.
• పర్యవేక్షణ అవసరం లేదు, ఆధారాలు ఉండవు.
• తక్కువ ఖర్చుతో ప్రవేశపెట్టవచ్చు.
• మొత్తం కుటుంబాన్ని తక్షణమే చంపగలదు.
• ఎటువంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.
• ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ప్రయోగించవచ్చు.
• పౌరుల హత్యలను “సాంకేతిక లోపాలు”గా చూపించి తప్పించుకునే ప్రయత్నం.

ఈ డ్రోన్లు అనేక సార్లు నిరపరాధ పౌరులపై వినియోగించబడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
AI War Crimes Gaza Civilian Casualties Gaza Drone Strikes Israel Suicide Drones Rotem L Drone Attacks Targeted Civilian Attacks
Previous Articleఫ్రెంచ్ రచయిత మరియు తత్వవేత్త Renaud Camus ను UK లోకి ప్రవేశించకుండా నిషేధం.
Next Article ఇంద్రవెల్లి విశేషాలు..
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.