2025 Canada Federal elections లో Liberal Party విజయాన్ని సాధించింది. Mark Carney నేతృత్వంలో ఈ పార్టీ నాల్గవ సారి అధికారంలోకి వచ్చింది. అయితే, పూర్తి మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ వారు మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు.
maajii Governor of Bank of England, Governor of Bank of Canada Mark Carney మార్చిలో Justin Trudo స్థానంలో Liberal Party నాయకత్వాన్ని స్వీకరించారు. America అధ్యక్షుడు Donald Trump Canadaపై విధించిన ఆర్థిక ముప్పులు, టారిఫ్లు, “51వ రాష్ట్రం”గా అనుసంధానం చేయాలన్న వ్యాఖ్యలు Canadian జాతీయతను ప్రేరేపించాయి. దీంతో, Liberal Partyకి మద్దతు పెరిగింది .
ఈ ఎన్నికల్లో Liberal Party 144 సీట్లు గెలుచుకుంది, ఇది మెజారిటీకి అవసరమైన 172 సీట్లకు తక్కువ. Conservative Party 122 సీట్లు సాధించింది. ఖలిస్థాన్ అనుకూల New Democratic Party (NDP) కేవలం 4 సీట్లతో తీవ్ర పరాజయం ఎదుర్కొంది. దీని ఫలితంగా నాయకుడు జగ్మీత్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు .
Mark Carney తన విజయ ప్రసంగంలో, ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. కెనడా స్వావలంబనను, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.