Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి దివ్యాంగుల పింఛన్లలో భారీ అవకతవకలు.

April 29, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లకు సంబంధించి ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో దివ్యాంగుల కేటగిరిలో ఇస్తున్న పింఛన్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని తేలింది. అయితే నెలకు రూ.6 వేల పింఛను పొందుతున్న వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారని గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.6 వేల పింఛను పొందే వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. ఆరోగ్య శాఖ, సెర్ఫ్ అధికారులు కలిసి ఫిబ్రవరి నుంచి దివ్యాంగులకు మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 3 లక్షల మందికి పరీక్షలు చేయగా, అందులో 65 వేల మంది అనర్హులుగా తేలినట్లు సమాచారం.

ఐదు రకాల వైకల్యాలు ఉన్నవారికి ఈ పింఛను అందజేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు ఈ పింఛను పొందుతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారులను ఆసుపత్రులకు పిలిచి పరీక్షలు చేయిస్తోంది. వీరిలో సగం మందికి ఆర్థో సమస్యలు ఉన్నాయి.. మిగిలిన వారికి ఈఎన్‌టీ, కంటి చూపు లోపం, మానసిక సమస్యలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఆర్థో, మానసిక, ఈఎన్‌టీ సమస్యలున్న వారికి నవంబరు లేదా డిసెంబరు వరకు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది. గతంలో రూ.15 వేల పింఛను పొందే వారిలో 7,256 మంది అనర్హులుగా తేలారు. ఇది మొత్తం 24,091 మందిలో జరిగింది. మిగిలిన 70% మందిలో 31.29% మంది మాత్రమే రూ.6 వేల పింఛనుకు అర్హులని తేల్చారు.

గత ప్రభుత్వంలో డాక్టర్లు ఇచ్చిన సదరం సర్టిఫికెట్లలో చాలా తప్పులు జరిగాయని అధికారులు గుర్తించారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారం వైకల్యం లేకున్నా ఉన్నట్లు నిర్ధారించారు. కొంతమందికి 30% వైకల్యం ఉంటే.. వారికి 40%, ఆపైన ఉన్నట్లు నమోదు చేయడంతో రూ.6 వేల పింఛన్‌ పొందేందుకు అర్హత లభించింది అంటున్నారు అధికారులు. అంటే కొందరికి తక్కువ వైకల్యం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి పింఛను పొందేందుకు అర్హులుగా చేశారు.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Andhra Pradesh Welfare Fraud AP Health Dept Checks Disability Pension Scam Disability Rights Andhra Disability Verification AP Fake Disability Claims NTR Bharosa Pension Orthopedic Pension Fraud Pension Certificate Audit ₹6000 Pension Issues
Previous Articleకాశ్మీర్ లో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం వున్నందున ముందు జాగ్రత్తగా 48 టూరిస్ట్ కేంద్రాల మూసివేత
Next Article మే 6వ తేదీ అర్ధ‌రాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.