Wednesday, 3 September 2025

Subscribe to BTJ

నటి రన్యారావుకు రూ.102 కోట్ల జరిమానా

బంగారం స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యారావుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో మరో ముగ్గురికి కూడా రూ.50 కోట్లకు పైగా భారీ జరిమానా...

టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష

ప్రముఖ టీవీ యాంకర్, నటుడు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మాజీ కంటెస్టెంట్ ఖయూమ్ అలియాస్ లోబోకు రోడ్డు ప్రమాద కేసులో జనగామ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ...

పాపా బుకా: పా. రంజిత్ సహ నిర్మాణ చిత్రం.. పపువా న్యూ గినీ నుంచి తొలి ఆస్కార్ ఎంట్రీ

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ సహ నిర్మాతగా వ్యవహరించిన ‘పాపా బుకా’ (Papa Buka) చిత్రం 98వ ఆస్కార్ పురస్కారాల (98th Academy Awards) పోటీకి ఎంట్రీ సాధించింది. పపువా న్యూ...

అభిమానులను తోసేసిన దృశ్యాలు వైరల్… నటుడు విజయ్‌పై కేసు

ప్రముఖ తమిళ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత థలపతి విజయ్ పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్ అనే వ్యక్తి...

శ్రీదేవి ఆస్తిని కబ్జా చేశారు.. కోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్‌

తన భార్య, దివంగత నటి శ్రీదేవి ఆస్తిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారంటూ బోనీ కపూర్‌ కోర్టును ఆశ్రయించారు. వారు చట్టవిరుద్ధంగా హక్కులను సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఆమె ఎంతో కష్టపడి ఆ...

బాలకృష్ణకు అరుదైన గౌరవం: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (గోల్డ్‌ ఎడిషన్‌)లో ఆయన పేరు చోటు చేసుకుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి...

స్వరా భాస్కర్: మహిళా ఎంపీపై క్రష్‌.. ట్రోల్స్‌పై స్పందించిన నటి

నటి స్వరా భాస్కర్ తన వ్యాఖ్యలపై వచ్చిన ట్రోల్స్‌కు సమాధానంగా దేశంలోని నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. జులైలో ఒక ఇంటర్వ్యూలో, మనుషులందరూ స్వతహాగా బైసెక్సువల్స్ అని చెప్పిన స్వరా, సమాజవాదీ...

70వ ఏట అడుగుపెట్టిన మెగాస్టార్. చిరంజీవి ప్రయాణం ఎలాంటిదంటే…

చిరంజీవి, అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్, 1978లో "పునాదిరాళ్లు" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే "ప్రాణం ఖరీదు" మొదట విడుదలైంది. ఆరంభంలో విలన్, సహాయ పాత్రలు చేసిన చిరంజీవి,...

సినీ కార్మికుల సమ్మె విరమణ వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం

గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన వీడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో...

జీతం అడిగినందుకు కంపెనీ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేష‌న్‌లో కూర్చోబెట్టారు

శాల‌రీ అడిగినందుకు కంపెనీ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేష‌న్‌లో కూర్చొబెట్టార‌ని, రాత్రికి రాత్రే జాబ్ నుంచి తీసేశార‌ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న ఉప్ప‌ల్ పీఎస్ ప‌రిధిలో చోటుచేసుకుంది.వివ‌రాల్లోకి...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

Asylum హోటల్ నిరసనలు పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నాయి: పోలీసు చీఫ్

నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ చైర్, చీఫ్ కానిస్టేబుల్ గావిన్ స్టీఫెన్స్ ప్రకారం, ఆశ్రయ హోటళ్లలో శరణార్థులను ఉంచడంపై నిరసనలు ఈ వేసవిలో పోలీసు బలగాలపై "తీవ్ర ఒత్తిడి"ని కలిగించాయి. జూన్ నుండి...

శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం...

తెలంగాణ న్యాయవాద దంపతుల హత్య కేసు: సీబీఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభం

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వామనరావు–నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img