Thursday, 19 March 2026

Subscribe to BTJ

కారుని చల్లగా ఉంచడం కోసం ఆవుపేడ పులిమిన మహిళ!

తన కార్ ని చల్లగా ఉంచడం కోసమని సెజల్ షా అనే అహ్మదాబాద్ మహిళ కార్ బాడీ మొత్తానికి ఆవుపేడ పులిమేశారు. ఆవుపేడ కారుకి గట్టిగా పట్టుకొని వుండటం కోసం ఆమె ఆవుపేడని...

అమ్మాయిల ఆత్మవిశ్వాసం, చదువు, సంపాదన, మన సంస్కృతిని, సాంప్రదాయాలను నాశనం చేస్తున్నాయా?

ఒక అమ్మాయి పెళ్లి తరువాత అత్తగారింటికి వెళ్ళి ఇంట్లోవాళ్ళతో సర్దుకుపోవాలి, ఇంట్లోవాళ్లకు సేవ చేయాలి, అణిగిమణిగి ఉండాలి, తల్లిగారింటికి చెడ్డపేరు తీసుకురాకూడదు. అమ్మాయి బతుకయినా చావయినా అత్తగారింట్లోనే అనే మాటలు మెజారిటీ మనుషులకు...

నా పెద్దిభొట్ల… నా ఏలూరు రోడ్డు…

A teenage Love affair with a master story tellerనవరంగ్ లో నవయవ్వన జయబాధురి... అలంకార్ లో చిలిపి నవ్వుల విద్యా సిన్హా... ఊర్వశిలో ఊపిరాడనివ్వని హేమమాలిని... ఆ పక్క చికిలి చూపుల జరీనా వాహబ్... ఈ...

విప్లవ చరిత్రలో విస్తాపితుడు : షేక్ మసూద్ బాబా

షేక్ మసూద్ బాబా (Sheik Masood Baba) నాకు శివసాగర్ మూలంగా వొనకూరిన జ్ఞాపకం. అవి శివసాగర్ చివరి మజిలీ రోజులు హైదరాబాదులో ఉంటే కొందరి మిత్రుల దగ్గర విశాఖపట్నంలో శివుని చిన్నమ్మాయి...

కథా మూలాలు తెలిసిన పతంజలి శాస్త్రి!

కథ ఎప్పుడు మొదలై ఉంటది ? కథకు మూలం ఏమయి ఉంటది? బహుశా అమ్మ పుట్టిన దగ్గర నుండి కథ ఉంది.అసలు కథ ఎందుకు అనే ప్రశ్న రావొచ్చు. కథలు ఏం చేస్తాయి అనే ప్రశ్న...

పడమటి పచ్చమైదానం : Rob Greenfield

'అతనికి తలమీద వెంట్రుకల్లేవని వెక్కిరిస్తున్నారా.. మీకూ ఏదో రోజు జుట్టు ఊడిపోవుగాక..' అని వాసనలు వదలకండి. అతని పేరు రాబ్ గ్రీన్ ఫీల్డ్.. తెగించి తెనుగీకరిస్తే అలా అయ్యింది. నిజానికి పచ్చమైదానం(Greenfield) అనే...

మేధో జంట : 𝙅𝙚𝙖𝙣-𝙋𝙖𝙪𝙡 𝙎𝙖𝙧𝙩𝙧𝙚 & 𝙎𝙞𝙢𝙤𝙣𝙚 𝙙𝙚 𝘽𝙚𝙖𝙪𝙫𝙤𝙞𝙧

ఫ్రాన్స్ నుండి ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఆర్టిస్ట్ లు, ఫిలాసఫర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ, వారందరిలోకెల్లా - ఫ్రెంచ్ ప్రజల చేతా, ఇతర ప్రపంచం చేతా ఎంతగానో ప్రేమించబడ్డ జంట Jean-Paul Sartre మరియు...

ఇండియన్ వాషింగ్టన్ కార్వర్: మామిడాల రాములు

అవి అమెరికన్ సమాజంలో బానిసలను బహిరంగ మార్కెట్లో సంతలో పశువులను అమ్ముతున్న దశ, నాడు పెల్లుబుకుతున్న విప్లవ సెగలు, బానిసల తిరుగుబాటు, దొంగలదాడులు ప్రతిదాడులతో అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న సంక్షుభిత కాలంలో అమెరికా...

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

'కాళ్ళ' అని ఇష్టంగా పిలుచుకునే కాళ్ళ సత్యనారాయణ గారు నాకు డా.హరీష్ ద్వారా పరిచయం. ఖమ్మం పాత సిపిఎం ఆఫీస్ పక్కనే ఉన్న ఒక చిన్న షాప్ లో ఆయన స్టూడియో. అంటే...

అనాథల గూడూ గుండె ఈ ఇన్నారెడ్డి!

ప్రాధమిక హక్కులే అనాథ అయిపోతున్న కాలంలో నిజంగా అనాథల సంగతి ఎవరిక్కావాలి? దిక్కూ దివాణం లేని వీధి పిల్లల బతుకులు ఎవరిక్కావాలి? ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇన్నారెడ్డి దగ్గిర వున్నాయి. వరంగల్ జిల్లా...

తాజా కథనాలు

సినిమా

విశ్లేషణ

ప్రిన్స్ ఆండ్రూకి ఉచ్చు: అమెరికాలో సాక్ష్యం చెప్పాల్సిందేనని స్టార్మర్ డిమాండ్

లండన్/వాషింగ్టన్: అమెరికాకు చెందిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో బ్రిటన్ మాజీ రాజకుమారుడు ఆండ్రూ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా విడుదలైన సంచలన పత్రాల నేపథ్యంలో, ఆండ్రూ...

బ్రిటన్ లో ‘అసిస్టెడ్ డయింగ్’ బిల్లుపై కీలక మలుపు; వేల్స్ అసెంబ్లీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

లండన్: బ్రిటన్ పార్లమెంటులో అత్యంత వివాదాస్పదమైన 'టర్మినల్లీ ఇల్ అడల్ట్స్' (సహాయక మరణం) బిల్లు ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. లార్డ్స్ సభలో ఈ బిల్లుపై నేడు తుది చర్చలు జరుగుతుండగా, మరోవైపు...

బ్రిటన్‌లో మళ్ళీ పెరిగిన ధరల మంట: 3.4 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం

లండన్: గత ఐదు నెలలుగా తగ్గుతూ వస్తున్న ధరల భారం బ్రిటన్‌లో మళ్ళీ మొదలైంది. డిసెంబర్ 2025 గణాంకాల ప్రకారం, ద్రవ్యోల్బణం అనూహ్యంగా 3.4 శాతానికి పెరిగింది. నవంబర్‌లో ఇది 3.2 శాతంగా...

పుస్తక పరిచయం

Follow Us

26,400FansLike
7,500FollowersFollow
0SubscribersSubscribe
spot_imgspot_img