OTT Play Awards 2025 పేరుతో OTT వేదికగా ప్రతిభ చాటిన నటీనటులు, దర్శకులకు అవార్డులను ప్రదానం చేస్తోంది. తాజాగా మూడో ఎడిషన్ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల OTT ప్రేక్షకులను అలరించిన చిత్రాలు, వెబ్ సిరీస్లు అవార్డులు (OTT Play Awards 2025) దక్కాయి.
OTT చిత్రాలకు దక్కిన అవార్డులివే!
ఉత్తమ చిత్రం: గర్ల్స్ విల్ బి గర్ల్స్ (అలీ ఫజల్ అండ్ రిచా చద్దా)
ఉత్తమ దర్శకుడు (ఫిల్మ్): ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ నటుడు (పాపులర్): మనోజ్ బాజ్పాయ్ (డిస్పాచ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అనుపమ్ ఖేర్ (విజయ్ 69, ది సిగ్నేచర్)
ఉత్తమ నటి (పాపులర్): కాజోల్ (దోపత్తి)
ఉత్తమ నటి (క్రిటిక్స్): పార్వతి తిరువొత్తు (మనోరథంగళ్)
ఉత్తమ విలన్: సన్నీ కౌశల్ (ఫిర్ ఆయే హసీనా దిల్రుబా)
ఉత్తమ హాస్యనటి: ప్రియమణి (భామాకలాపం2)
ఉత్తమ నటనా ప్రతిభ: అవినాష్ తివారి (ది మెహతా బాయ్స్)
ఉత్తమ నటనా ప్రతిభ: షాలినీ పాండే (మహరాజ్) వెబ్ సిరీస్లలో అదగొట్టింది వీరే!
ఉత్తమ వెబ్ సిరీస్: పంచాయత్
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ అడ్వాణీ (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): జైదీప్ అహ్లవత్ (పాతాళ్లోక్లో2)
ఉత్తమ నటుడు (పాపులర్): రాఘవ్ జ్యుయెల్ (గయారా గయారా)
ఉత్తమ నటి (క్రిటిక్స్): నిమేషా సజయన్ (పోచర్)
ఉత్తమ నటి (పాపులర్): అదితి రావ్ హైదరి (హీరామండి)
ఉత్తమ సహాయ నటుడు: రాహుల్ భట్ (బ్లాక్ వారెంట్)
ఉత్తమ సహాయ నటి: జ్యోతిక (డబ్బా కార్టెల్)
ఉత్తమ హాస్య నటుడు: నీరజ్ మాధవ్ (లవ్ అండర్ కన్స్ట్రక్షన్)
ఉత్తమ నటనా ప్రతిభ: అభిషేక్ కుమార్ (తలైవేట్టయాన్ పాలయం)
ఉత్తమ నటనా ప్రతిభ: పత్రలేఖ (ఐసీ 814)
ఓటీటీ స్పెషల్ అవార్డ్స్ఉత్తమ టాక్ షో వ్యాఖ్యాత: రానా దగ్గుబాటి (ది రానా టాక్ షో)
ఉత్తమ రియాల్టీ షో: ది ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్
ఉత్తమ నాన్ స్క్రిప్ట్ షో: షార్క్ ట్యాంక్
ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్: శ్రీమురళి (బఘీర)
బహుముఖ ప్రదర్శనా నటి: కని కుశ్రుతి (గర్ల్స్ విల్ బి గర్ల్స్, పోచర్, తలైమలై సెయ్యలాగమ్)
బహుముఖ ప్రదర్శనా నటుడు: సిద్ధాంత్ గుప్త (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్, బ్లాక్ వారెంట్)
ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్: ది రోషన్స్
పయనీర్ కంట్రిబ్యూషన్స్ టు న్యూ వేవ్ సినిమా: అశ్విన్ పునీత్ రాజ్కుమార్
ప్రామిసింగ్ నటి: హీనా ఖాన్ (గృహలక్ష్మి)
ఉత్తమ పరిచయ వెబ్ సిరీస్ నటి: వేదిక (యక్షిణి)
ప్రామిసింగ్ నటుడు: అపరశక్తి ఖురానా (బెర్లిన్)
రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్: అవనీత్ కౌర్ (పార్టీ టిల్ ఐ డై)
ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్: దివ్య దత్ (శర్మజీ కా బేటి, బండిష్ బండిట్స్)