సమంత తాజాగా సిడ్నీలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. రూల్స్ పెడితే తనకు నచ్చదని, నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటున్నానని సమంత చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడం కూడా విజయంలో ఒక భాగమే అంటూ ఆమె చెప్పుకొచ్చారు. సినిమాల్లో తనకు నచ్చిన పాత్రలు చేస్తానని, అప్పుడే నా లైఫ్ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే సమంత చేసిన ఈ వ్యాఖ్యలు నాగ చైతన్యను ఉద్దేశించి చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సమంతపై అక్కినేని కుటుంబం ఆంక్షలు విధించడం వల్లే ఆమె విడాకులిచ్చి ఉంటుందని వారు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Add A Comment