Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News

సిబిల్ స్కోర్ తక్కువ గా ఉందని ఉద్యోగి తొలగింపు: హై కోర్ట్ సమర్ధన

June 27, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లోన్స్ ఇవ్వవని చాలా మందికి తెలుసు. కానీ ఇదే స్కోరు తక్కువగా ఉంటే ఉద్యోగం కూడా పోతుందని మీకు తెలుసా. అవును మీరు విన్నది నిజమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సిబిల్ స్కోరు తక్కువగా ఉందని ఓ ఉద్యోగిని తొలగించింది. తొలగించాలన్న SBI నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది. ఈ కేసు చెన్నైలోని SBIలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) నియామకం ద్వారా వెలుగులోకి వచ్చింది. సిబిల్ స్కోర్ (CIBIL Score Issue) తక్కువగా ఉండటం వల్ల నియామకాన్ని రద్దు చేశారని తొలగించబడిన ఉద్యోగి పి.కార్తికేయన్ పేర్కొన్నారు.

ఆ క్రమంలో తొలగింపు ఉత్తర్వును రద్దు చేసి, అతన్ని తిరిగి తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు తన ఉత్తర్వులో తెలిపింది. బ్యాంకింగ్ పనుల్లో ప్రజా ధనంతో వ్యవహరిస్తారని, అందువల్ల కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయిన అభ్యర్థి సిబిల్ స్కోరు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో అనర్హులుగా ప్రకటించడానికి బ్యాంక్ నిర్ణయం తీసుకుందని చెప్పింది.

బ్యాంకు సమర్పించిన సిబిల్ నివేదికలో 2016 నుంచి 2021 మధ్య పిటిషనర్‌కు 9 క్రెడిట్ లావాదేవీలు, 10 కంటే ఎక్కువ రుణ దర్యాప్తులు జరిగాయని కోర్టు గుర్తించింది. దీంతో రుణ చెల్లింపులో డిఫాల్ట్ అయినట్లు పిటిషనర్ కూడా అంగీకరించారని కోర్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థి వాదనను తిరస్కరించి, కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అర్హత ప్రమాణాలలోని క్లాజ్ 1(e) కింద అతను అనర్హుడని తేలిందని బ్యాంక్ తెలిపింది. పిటిషనర్ ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టారని, అందువల్ల ఉద్యోగం కొనసాగించాలని క్లెయిమ్ చేసే హక్కు అతనికి లేదని బ్యాంక్ వెల్లడించింది. పిటిషనర్ ఒకటి కంటే ఎక్కువ వాయిదాలు రుణం చెల్లించలేదని, కాబట్టి దీనిని ఇతర కేసులతో పోల్చలేమని బ్యాంక్ స్పష్టం చేసింది.

పిటిషనర్ జూలై 27, 2020న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం SBIలో CBO నియామకానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతను రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత మెడికల్ టెస్ట్, ఇతర సర్టిఫికెట్లు, సిబిల్ స్కోర్ చూసిన తర్వాత, అతనికి మార్చి 12, 2021న నియామక లేఖను జారీ చేశారు. కానీ మార్చి 16న దానిపై పిటిషనర్ నుంచి బ్యాంక్ వివరణ కోరింది. పిటిషనర్ స్పష్టత ఇచ్చి ఉద్యోగాన్ని కొనసాగించమని అభ్యర్థించాడు. కానీ చివరకు సిబిల్ స్కోర్ తక్కువ నివేదిక ఆధారంగా అతని నియామక లేఖను రద్దు చేశారు.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Banking Jobs CBO Termination CIBIL Impact on Jobs CIBIL Score Court Verdict Employment Eligibility Financial Discipline Madras High Court Public Sector Jobs SBI
Previous Articleఅహ్మదాబాద్‌ విమాన ప్రమాద బాధితులకు ట్రస్ట్ ఏర్పాటుకు టాటా సంస్థ నిర్ణయం
Next Article 1950-1987 మధ్య జన్మించిన భారతీయ సీనియర్ సిటిజన్లకు జనన ధృవీకరణ పత్రాలను సరళీకరించిన కేంద్ర ప్రభుత్వం
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.