Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News

గాజా మారణకాండ: ఇజ్రాయెల్ కు 940 అమెరికా ఆయుధ రవాణాలు

May 28, 2025No Comments1 Min Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

2023 అక్టోబర్‌లో గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, అమెరికా నుండి ఇజ్రాయెల్ కు ఆయుధాలు, సైనిక పరికరాలతో నిండిన 940 విమానాలను నౌకలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

“గాజా యుద్ధం తర్వాత తక్షణమే ప్రారంభమైన విస్తృత స్థాయి సైనిక పరికరాల, ఆయుధాల ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్‌లో భాగంగా 800వ విమానం ఈ ఉదయం ఇజ్రాయెల్ లో ల్యాండ్ అయింది” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్‌లో భాగంగా 800 విమానాల ద్వారా, సుమారు 140 సముద్ర రవాణాల ద్వారా 90,000 టన్నుల కంటే ఎక్కువ సైనిక సామగ్రి ఇజ్రాయెల్ కు రవాణా చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Airlift Operations Israel American Support To Israel Defense Ministry Report Gaza Humanitarian Crisis Gaza War Weapons Israel Gaza Conflict Military Aid To Israel US Arms Shipments US Israel Military Ties Weapon Supplies Gaza War
Previous Articleసెప్టిక్‌ ట్యాంకులో బంగారం తీయడానికి వెళ్లి నలుగురు కూలీలు దుర్మరణం
Next Article తమిళనాడు నుండి రాజ్యసభకు నటుడు కమలహాసన్
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.