AN EXTRAORDINARY ARTIST FROM BENGAL Culture February 25, 2025చేతిలో కుంచె, జేబులో రంగులు, గుండె గుప్పెట్లో కలలు, కళ్ళ ముందు కేన్వాసులు. బొమ్మలు గియ్యాలి. బొమ్మలు చెక్కాలి. బొమ్మలు చెయ్యాలి. బొమ్మల్లో బొమ్మల్తో బతకాలి అని…