కొత్త కవుల్ని ఎలా చదవాలి.. కె. శివారెడ్డి ముందు మాట Contemporary Reading February 27, 2025ఇరవై నాలుగేళ్ళ దొంతం చరణ్ రెండో కవితా సంపుటి ఇది. మొదటి కవితా సంపుటి “మట్టి కనుగుడ్ల పాట”. November 2020 లో వచ్చింది. మూడేళ్లలో రెండు…