నేరానికి శిక్ష అవసరం కానీ మార్పుకి అవకాశం ఇవ్వడం మానవతా ధర్మం! తెలుగు తెరపై, వ్యవస్థపై నిజాయితీగా సంధించిన ఓ ప్రశ్న ’23’ AP/TS News May 19, 2025‘23’ – వ్యవస్థపై ఓ ప్రశ్న తెలుగు సినిమా అసహజత్వానికి, అబద్ధాలకు నిలయం. ప్రేక్షకుల్ని వినోదపరిచే పేరుతో సమాజం మొత్తం మీద సాంస్కృతిక విషాన్ని వెదజల్లుతుంటాయి తెలుగు…