నిండూ అమాస నాడూ… ఆడపిల్ల పుట్టినాదీ… గద్దర్ పాట వెనక కథ… Popular Literature February 26, 2025’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి…