పాక్ తో సరిహద్దు వున్న నగరాలకు పలు విమానాలు రద్దు india news May 14, 2025కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్తాన్ ఇప్పటికీ దాడులకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వచ్చాయి. దీనితో అక్కడి ప్రజలు భయాందోళనలకు…