ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు మృతి india news May 21, 2025ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తుపాకులు గర్జించాయి.. తూటాలు పేలాయి. 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపూర్ జిల్లా మాధ్‌లో భద్రతా…