విశాఖపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన అప్పలరాజుకి మరణశిక్ష AP/TS News June 28, 2025విశాఖపట్నం జిల్లా కోర్టు 2025 జూన్ 27న సంచలన తీర్పు వెలువరించింది. 2021 ఏప్రిల్ 20న పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య…