ట్రంప్ పోటుతో భారీగా పతనమైన రొయ్యల ధరలు: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ World News April 7, 2025ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ తగిలింది. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్‌తో రొయ్యల రైతులు కుయ్యోమొర్రో అంటున్నారు. దీనికితోడు దళారుల దగా దందాతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. క్రాప్ హాలీడే…