వ్యక్తుల ప్రాధమిక హక్కుల గురించి పోలీసులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి: సుప్రీం కోర్ట్ AP/TS News March 29, 2025రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం, రాష్ట్రంలో భాగమైన పోలీసు అధికారులు రాజ్యాంగాన్ని పాటించాల్సిన, దాని ఆదర్శాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని, శుక్రవారం (మార్చి 28) సుప్రీంకోర్టు నొక్కి…