ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 7 నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..? AP/TS News March 25, 2025అమరావతి: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు…