ORR పై ఒకదానికొకటి ఢీకొన్న 9 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్ AP/TS News July 1, 2025నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సమీపంలో ఒకదాని వెనుక ఒకటి ఏకంగా తొమ్మిది కార్లు…