సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మృతి AP/TS News April 30, 2025ఏపీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకున్నది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గూడకూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు…