సమంత సిడ్నీలో చేసిన సంచలన వ్యాఖ్యలు: నాగ చైతన్యను ఉద్దేశించి అనుకుంటున్నారా? AP/TS News March 29, 2025సమంత తాజాగా సిడ్నీలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. రూల్స్ పెడితే తనకు నచ్చదని, నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటున్నానని…