విశాఖలో దారుణం : ప్రేమోన్మాది దాడి. తల్లి మృతి – కుమార్తెకు గాయాలు. AP/TS News April 3, 2025మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్వయంకృషి నగర్ లో ఓ యువతి, ఆమె తల్లిపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో…