పశ్చిమ బెంగాల్ లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా కత్తులు తిప్పిన బిజెపి నేతలు Political April 7, 2025పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామనవమి సందర్భంగా బిజెపి నేతలు ఆయుధ పూజలు నిర్వహించి, వీధుల్లో కత్తులు తిప్పుతూ ప్రదర్శనలు చేయడం వివాదాస్పదంగా మారింది. కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్…