అమెరికా ఆర్థికవ్యవస్థ 0.3% క్షీణత U.S News May 1, 2025అమెరికా ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే దారుణంగా క్షీణించింది. ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో గడిచిన మూడేళ్లలోనే మొదటిసారిగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. బుధవారం అమెరికా వాణిజ్య…