Browsing: Education Policy Telangana

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గుతున్నది. ప్రైవేట్‌పై మోజుతో సర్కారు స్కూళ్లల్లో చేరేవారు కరువయ్యారు. అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థుల్లో సర్కారు స్కూళ్లపై నమ్మకం సన్నగిల్లుతున్నది. మరీ…