పేదల ఇళ్ళే కాకుండా పెద్దల నిర్మాణాలను కూల్చండి – హైడ్రాపై హైకోర్టు సీరియస్ AP/TS News March 20, 2025హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల ఇళ్ళనే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెద్దల…