ఇంగ్లీష్ చేపా! ఇంగ్లీష్ చేపా! నువ్వెందుకు ఎండటం లేదు? Culture February 25, 2025“నాకు తెలుగు అంత డీప్ గా రాదండీ” అంటూ ఒకింత సగర్వంగా సిగ్గు ఒలకపోసే వారందరిలో ఇంగ్లిష్ వచ్చనే నిబిడీకృత అహంకారం కనబడుతుంది. ఒక సంస్కృతిని వికసింప…