Browsing: Equality

ఒక అమ్మాయి పెళ్లి తరువాత అత్తగారింటికి వెళ్ళి ఇంట్లోవాళ్ళతో సర్దుకుపోవాలి, ఇంట్లోవాళ్లకు సేవ చేయాలి, అణిగిమణిగి ఉండాలి, తల్లిగారింటికి చెడ్డపేరు తీసుకురాకూడదు. అమ్మాయి బతుకయినా చావయినా అత్తగారింట్లోనే…