హార్దిక్ పాండ్యాతో డేటింగ్ పుకార్లు: నిజాన్ని వెల్లడించిన నటి ఈషా గుప్తా Cinema June 25, 2025బాలీవుడ్ నటి ఈషా గుప్తా ఎప్పటికప్పుడు తన గ్లామర్, నటనతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కానీ ఇటీవల ఆమె పేరు క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తున్నారన్న…