పెళ్లిళ్లలో బఫె భోజనం గురించి చాలామందికి కంప్లైంట్స్ ఉన్నాయి Culture May 18, 2025చేతిలో ప్లేట్ పట్టుకొని అడుక్కుతినటానికి పోయినట్లు ఉంది అని ఒకరు, వడ్డించే వాడు రెండు సార్లు వెళితే ఒక విధంగా చూస్తున్నాడు అని, పెద్ద పెద్ద క్యూలు…