తప్పుడు లెక్కలతో ఫీజులు పెంచుకునే కాలేజీలపై కేసులు పెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి AP/TS News June 26, 2025ఫీజులు పెంచుకోవడానికి టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు అందించిన ఇంజినీరింగ్ కళాశాలలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలని, పాత ఫీజులతోనే…